Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపారెడ్డి హత్యలో వీడని మిస్టరీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 9:47 AM నల్గొండGeneral
రూపారెడ్డి హత్యలో వీడని మిస్టరీ - Udayam
కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్‌ కల్లు రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటివరకు బంధువులు సహా సుమారు 50 మందిని విచారించినట్లు తెలుస్తోంది. ఎరుపు టీషర్ట్‌ ధరించిన యువకుడిపై దృష్టిపెట్టిన పోలీసులు, రూపారెడ్డి, ఆమె భర్త రాజేందర్‌రెడ్డి కాల్‌ డేటాను సేకరించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...