వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో బాగా చదువుకోవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. లక్ష్మణ్ రావు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇంటర్ ఒక మైలురాయి లాంటిది అన్నారు. ఇంకా తరువాతే వివిధ ఉన్నత విద్య కోర్సులను అభ్యసించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

