Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తుకూరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:48 PM నెల్లూరుGeneral
ముత్తుకూరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం - Udayam
ముత్తుకూరులోని బీసీ కాలనీ సాయిబాబా గుడి సమీపంలో కృష్ణపట్నం కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆకుపచ్చ రంగు షర్టు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ముత్తుకూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...