Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత డీఎన్‌ఏలోనే భిన్నత్వంలో ఏకత్వం: మోహన్‌ భగవత్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:34 AM జాతీయంGeneral
భారత డీఎన్‌ఏలోనే భిన్నత్వంలో ఏకత్వం: మోహన్‌ భగవత్‌ - Udayam
భారతదేశపు డీఎన్‌ఏలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ‘యూనివర్సల్‌ వన్‌నెస్‌ సెలబ్రేషన్స్‌’ సదస్సులో ఆయన ప్రసంగించారు. జీవనశైలి, భౌతిక అవసరాలు వేర్వేరుగా ఉన్నా అంతర్గత ఏకత్వమే అందరినీ కలుపుతుందని పేర్కొన్నారు. ధర్మం కేవలం పూజ లేదా మతం కాదని, విశ్వాన్ని నిలబెట్టే మూల సూత్రమని వివరించారు.

Comments

G
Loading comments...