వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్ నటి మార్గరెట్ క్వాలీ ధరించిన వింత శాండల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ది డాగ్ స్టార్స్’ ప్రీమియర్‌లో బ్లాక్ డ్రెస్‌తో కనిపించిన ఆమె.. మడమ భాగంలో మాత్రమే పట్టీ ఉన్న ‘బేర్‌ఫుట్ శాండల్స్’ ధరించారు.
ఈ చెప్పుల ధర సుమారు ₹2.5 లక్షల వరకు ఉంటుందని ‘ఛానల్’ రూపొందించిన సమాచారం ఉంది. దీంతో ‘మిగతా సగం ఎక్కడ?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

