Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌కు వెనిజులా చమురు పెంపు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 7:20 PM జాతీయంవాణిజ్యం
 భారత్‌కు వెనిజులా చమురు పెంపు - Udayam
భారత్‌ వెనిజులా నుంచి చమురు దిగుమతులను అక్టోబర్‌లో భారీగా పెంచే అవకాశం ఉంది. ఈ నెలలో రోజుకు సుమారు 4.65 లక్షల బ్యారెళ్లకు చేరొచ్చని కేప్లర్‌ అంచనా వేసింది. సెప్టెంబరులో ఇది 1.96 లక్షల బ్యారెళ్లుగా ఉంది. రష్యా చమురు ధరలు పెరగడంతో వెనిజులా చమురు తక్కువ ధరకు లభించడం దిగుమతులకు కారణమైంది. భారత్‌కు వస్తున్న వెనిజులా చమురు నౌకలకు సిక్కా పోర్టు గమ్యస్థానంగా ఉంది.

Comments

G
Loading comments...