వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న స్టార్‌లింక్ దేశవ్యాప్తంగా 20 గేట్‌వే సైట్లను ఏర్పాటు చేసింది. వీటిలో వందలాది యాంటెనాలు ఉన్నాయని స్పేస్‌ఎక్స్ వైస్‌ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ తెలిపారు. భారతీయ వినియోగదారుల డేటా దేశంలోనే ఉండేలా భద్రతా నియంత్రణలు ఏర్పాటు చేశామన్నారు.
భారత్ భద్రత, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలను రూపొందించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

