వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జులై 09న తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు, అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి పలువురు పార్టీ నాయకులతో నడ్డా భేటీ కానున్నారు.
Comments
Loading comments...

