వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం ఆయన నేరుగా బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై, సాయంత్రం తాజ్ డెక్కన్‌లో మేధావుల సదస్సులో పాల్గొని రాత్రికి తిరిగి ఢిల్లీకి పయనంకానున్నారు.
Comments
Loading comments...

