Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే

రాజశేఖర్ రావు Jul 08, 2026 10:43 AM వరంగల్ 5 viewsabout 1 hour ago
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే - Udayam Digital
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం ఎంతో మేలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా దామెరలోని పాఠశాలల్లో డీఈవో గిరిరాజ్ గౌడ్‌తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించిన ఆయన, విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులకే పంపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...