వార్తలకు తిరిగి వెళ్లండి

TGSRTC ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా నిలిపివేసిన JBM ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు తిరిగి రోడ్డుపైకి తీసుకువస్తున్నారు. టెక్నికల్ టీం 118 బస్సులు 100% సురక్షితమని ధృవీకరించడంతో బుధవారం అవి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.
మొత్తం 500 బస్సులకు గాను ఇప్పటికే 150 బస్సులకు క్లియరెన్స్ లభించింది. మిగతా బస్సులకు కూడా మరో రెండు, మూడు రోజుల్లో అనుమతులు లభించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

