వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బంజపల్లిలో లబ్ధిదారుడు కురుమ సిద్ధిరాములు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం బుధవారం జరిగింది. DCC అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు.
కాంగ్రెస్ ఇందిరమ్మ పథకంతో పేదల సొంత ఇంటి కల నెరవేరుతోందని మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

