వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా చిన్నమండెం–రాయచోటి ప్రధాన రహదారిపై తూర్పుపల్లి దళితవాడ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న చిన్నమండెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

