Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 1:42 PM కడపGeneral
కడపలో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
కడప 7 రోడ్ల సర్కిల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. భాస్కర్ వైన్ షాప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...