వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఓటరు జాబితా, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై అధికారులు సమీక్షించారు. యూనిఫైడ్ సర్వే ప్రకారమా, జనాభా లెక్కల ప్రకారమా జాబితా రూపొందించాలనే దానిపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని తెలిపారు.
ఎలాంటి ఆదేశాలు వచ్చినా ఇబ్బంది లేకుండా రెండు విధాలుగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జాబితాను కంప్యూటర్‌లో ఆన్‌లైన్ చేస్తున్నారు.
Comments
Loading comments...

