Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్ల బిల్లును రూపొందించాం: సవిత

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 5:31 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బీసీ రిజర్వేషన్ల బిల్లును రూపొందించాం: సవిత - Udayam
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించామని మంత్రి సవిత తెలిపారు. మంగళవారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి సవిత అన్నారు. చరిత్రలో ఈరోజు బీసీలు మరిచిపోలేని రోజని సవిత పేర్కొన్నారు.

Comments

G
Loading comments...