Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణంలో అనూహ్య మార్పులు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 26, 2026 9:47 AM పశ్చిమగోదావరి General
వాతావరణంలో అనూహ్య మార్పులు - Udayam
రుతుపవనాలు, వాతావరణ మార్పులు, వాయుగుండాల ప్రభావంతో ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో గణనీయ మార్పులు కనిపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చినా ఎండల తీవ్రత కొనసాగుతూ వేసవిని తలపిస్తోంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు వీస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Comments

G
Loading comments...