Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగుల నిరసన

Follow Udayam on Google
Sonia Jun 12, 2026 4:45 PM హైదరాబాద్General
నిరుద్యోగుల నిరసన  - Udayam
పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్, దిల్సుఖ్‌నగర్‌లలో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగ అవకాశాలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...