Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల మహాధర్నా

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 5:50 PM హన్మకొండ తెలంగాణ
ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల మహాధర్నా - Udayam
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈనెల 20న కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే నిరుద్యోగుల మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పోలీస్‌ శాఖలో 20 వేల పోస్టులు భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...