Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కటాఫ్ తేదీ సడలింపు కోసం నిరుద్యోగుల పోరు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 26, 2026 10:37 AM హైదరాబాద్General
కటాఫ్ తేదీ సడలింపు కోసం నిరుద్యోగుల పోరు - Udayam
టీజీపీఎస్సీ నోటిఫికేషన్లలో కటాఫ్ తేదీల నిబంధన ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శాపంగా మారింది. నోటిఫికేషన్ విడుదల తేదీనే కటాఫ్‌గా నిర్ణయించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు పోటీకి దూరమవుతున్నారు. యూపీఎస్సీ మాదిరిగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని, దరఖాస్తు గడువు ముగిసే వరకు కటాఫ్ తేదీని పొడిగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, కమిషన్ స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...