వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 60,720 దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించగా, సుమారు 40 వేల మంది అర్హులుగా తేలినట్లు సమాచారం అందింది. అభ్యంతరాలకు 23 వరకు గడువిచ్చారు.
అర్హత స్థితిని తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు, ఆధార్ లేదా మొబైల్ నంబరుతో తెలుసుకోవచ్చు. అభ్యంతరాలను పరిశీలించి 25న తుది జాబితా విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...

