వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లిలో జడ్పీహెచ్ఎస్ ఆవరణలో అండర్-17 ఆటల పోటీలను బుధవారం ఎంఈవో సులోచన ప్రారంభించారు. క్రీడలు పతకాలు సాధించడానికే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే క్రీడల్లో రాణించగలరని రమేష్, కళ్యాణ్, నవీన్, ఆశిక్ తెలిపారు.
Comments
Loading comments...

