వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లిలో గౌరి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం దర్శికి చెందిన ప్రభాకర్ రెడ్డితో ఆమెకు వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గౌరి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

