వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జేఎంజే కళాశాల నుంచి వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కళాశాలకు మార్చారు. జేఎంజే కళాశాల ఇరుకుగా ఉండటంతో మార్పు చేయాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.
ఈనెల 30న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు.
Comments
Loading comments...

