Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్లో ఫోన్‌ స్పీకర్‌ వాడితే జరిమానా, జైలు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 12:24 PM జాతీయంGeneral
రైల్లో ఫోన్‌ స్పీకర్‌ వాడితే జరిమానా, జైలు - Udayam
రైళ్లు,రైల్వే స్టేషన్లలో ఫోన్‌ స్పీకర్‌తో పెద్ద శబ్దంతో వీడియోలు చూడటం,ఆడియోలు వినడంపై రైల్వే జోన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1,000 జరిమానా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ రైల్వే తొలుత ఈ నెల6న సర్క్యులర్‌ జారీ చేసింది.తాజాగా ఉత్తర,పశ్చిమ రైల్వే జోన్లు కూడా అవగాహన చర్యలు చేపట్టాయి.

Comments

G
Loading comments...