వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో సైబర్ మోసాలను అరికట్టేందుకు నవంబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా CNAP విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం. ఈ విధానంలో ఫోన్ చేసే వ్యక్తి పేరు నేరుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ట్రాయ్ సిఫార్సుల మేరకు టెలికాం శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల ప్రైవసీ దెబ్బతినకుండా కాల్ ముగిసిన తర్వాత వివరాలను దాచకూడదని నిబంధన విధించినట్లు సమాచారం.
Comments
Loading comments...

