వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లిలో గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జమ్మి పూజ నిర్వహించారు. గ్రామ ప్రజలంతా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామంలో ఐకమత్యం, సోదరభావం, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

