Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శావల్యాపురంలో వైసీపీ నేతల సస్పెన్షన్ రద్దు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:22 PM పల్నాడు General
శావల్యాపురంలో వైసీపీ నేతల సస్పెన్షన్ రద్దు - Udayam
వినుకొండ నియోజకవర్గంలో గతంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన పలువురు నాయకులపై సస్పెన్షన్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి లేఖ విడుదలైంది. శావల్యాపురం మండలానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, నూజండ్ల మండలం ఉప్పలపాడు మాజీ ఉపసర్పంచ్‌తో పాటు పలువురు నేతల సస్పెన్షన్లు రద్దు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...