వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ రైల్వే స్టేషన్లలోని కిరాణా కియోస్క్‌లలో వండిన ఆహారం, టీ, కాఫీ విక్రయాలపై నిషేధం విధించింది. అనధికార విక్రయాలను అరికట్టడం, పరిశుభ్రతను పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఇకపై కియోస్క్‌లలో నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకే అనుమతి ఉంటుంది. అన్ని దుకాణాలు FSSAI నిబంధనలు పాటిస్తూ డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని సెంట్రల్ రైల్వే తెలిపింది.
Comments
Loading comments...

