Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ మేయర్ అభ్యర్థులపై జనసేన సర్వే

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:25 PM కాకినాడGeneral
కాకినాడ మేయర్ అభ్యర్థులపై జనసేన సర్వే - Udayam
కాకినాడ మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ నలుగురు మహిళల పేర్లను పరిశీలిస్తూ IVRS సర్వే చేపట్టినట్లు సమాచారం. అయితే కోర్టు కేసు కారణంగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు తీర్పు తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...