వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరు మండలం హరిపిరాలకు చెందిన యాకయ్య PRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నల్గొండలో జరిగిన సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయనను ఎన్నుకున్నారు.
గతంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
Comments
Loading comments...

