Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లిలో విశ్వకర్మ భగవానుడికి లోకేశ్ నివాళులు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:40 AM గుంటూరుGeneral
ఉండవల్లిలో విశ్వకర్మ భగవానుడికి లోకేశ్ నివాళులు - Udayam
విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా గురువారం ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రతీకగా నిలుస్తారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...