వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు: మండలంలోని ఉండం ఎంపీపీఎస్‌లో ప్రీ-ప్రైమరీ తరగతులను బుధవారం ప్రారంభించారు. ఎంఈఓ వెంకట్రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, హెచ్‌ఎం సారిక, సర్పంచ్ బొండ్ల మహేందర్ హాజరయ్యారు. మహేందర్ మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు.
Comments
Loading comments...

