వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి మండలంలో రేపు జరగనున్న ZPTC ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, వైసీపీ అభ్యర్థి వర్రె పైడియ్య (ముసలయ్య), మరో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు.
నరసింహరాజు, పైడియ్య గురుశిష్యులు కావడంతో ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

