Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి రైల్వే గేట్ మూసివేత

Follow Udayam on Google
Dorababu M Sep 16, 2026 3:33 PM పశ్చిమగోదావరిGeneral
ఉండి రైల్వే గేట్ మూసివేత - Udayam
పశ్చిమ గోదావరి: ఉండి (LC-104) వద్ద ఆర్ఓబీ నిర్మాణం కోసం 46 మీటర్ల స్టీల్ గిర్డర్ల అమరిక పనులు జరుగుతున్నందున ఈ నెల 22 వరకు రైల్వే గేట్ మూసివేస్తున్నట్లు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కోరారు. ఆర్ఓబీ నిర్మాణం నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...