వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ కారిడార్‌లోని ఈదులకుంట ఆక్రమణల తొలగింపు అధికారులకు సవాలుగా మారింది. హైడ్రా కూల్చివేసిన స్థలంలో కోర్టు అనుమతులతో నిర్మాణ సంస్థ పనులు వేగవంతం చేయడంతో, దీనిపై హైడ్రా న్యాయపోరాటానికి సిద్ధమైంది.
రంగారెడ్డి, మేడ్చల్ అధికారుల మధ్య ఉన్న వివాదాలు, ఎన్వోసీల జారీలో జరిగిన లోపాలు ఈ సమస్యను క్లిష్టతరం చేశాయి.
Comments
Loading comments...

