వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతోనే ఎస్సార్బీసీ కాలువకు నీరు ఇవ్వలేకపోతున్నామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. మంచి వర్షాలు పడితే నీరు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. అవుకు రిజర్వాయర్‌లో తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచేందుకే గాలేరు-నగరి కాలువ నుంచి నీరు విడుదల చేశామని చెప్పారు.
వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.
Comments
Loading comments...

