వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచ కప్‌ను అద్భుతంగా నిర్వహించిన గియాని ఇన్‌ఫాంటినోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఆయనకు ఐరాస (UN) జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచ దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చే సత్తా గియానికి ఉందనేది ట్రంప్ అభిప్రాయం. ఐతే ఈ పదవికి పోటీతో పాటు వీటో ప్రక్రియ కూడా సవాలుగా మారనుంది.
Comments
Loading comments...

