Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక ఏడాదంతా ఉమ్రా యాత్ర

నిహారిక రెడ్డి Jul 21, 2026 10:22 AM అల్ ఇండియా about 7 hours ago
ఇక ఏడాదంతా ఉమ్రా యాత్ర - Udayam Digital
భారతీయ ముస్లింలు ఏడాది పొడవునా ఉమ్రా యాత్ర చేసుకునేలా సౌదీ అరేబియా ప్రభుత్వం 365 రోజుల వ్యాలిడిటీతో కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న 3 నెలల సింగిల్ ఎంట్రీ వీసా స్థానంలో ఈ నూతన విధానం సోమవారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం తెలంగాణతో పాటు హైదరాబాద్ ముస్లిం భక్తులకు ఉమ్రా యాత్రను మరింత సులభతరం చేయనుంది.

Comments

G
Loading comments...