వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో హెచ్ వేణుగోపాలరావు చేతుల మీదుగా ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఉత్తమ సేవా పత్రాన్ని అందుకున్నారు.
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనుల విషయంలో మంచి ఫలితాలు సాధించినందుకు ఆయనకు ఉత్తమ సేవ పురస్కారాన్ని అధికారులు అందజేశారు.
Comments
Loading comments...

