వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి వెటరన్ ఈత పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారని స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి తెలిపారు.
వివిధ విభాగాల్లో ప్రశాంత్, రామారావు, రమేష్ కుమార్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, రాజయ్యలు పతకాలు సాధించారని పేర్కొన్నారు. విజేతలు హరియాణాలో జరగబోయే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడిస్తూ, వారిని ఈ సందర్భంగా అభినందించారు.
Comments
Loading comments...

