వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి మందగించింది. అల్లూరి జిల్లాలో 2025లో 72,10,942 మంది పర్యాటకులు రాగా.. ఈ ఏడాది జూలై నాటికి 2,79,553 మందే వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
రూ.375 కోట్లతో చేపట్టాల్సిన మూడు ప్రాజెక్టులు డీపీఆర్ దశలోనే ఉన్నాయి. టెంట్ సిటీ, కారవాన్, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులు కూడా ముందుకు సాగడం లేదు.
Comments
Loading comments...

