Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ ఎన్‌ఆర్‌ఐల కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు

Follow Udayam on Google
Devender Bale Oct 03, 2026 3:45 PM జగిత్యాలGeneral
ఉమ్మడి కరీంనగర్ ఎన్‌ఆర్‌ఐల కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు - Udayam
సౌదీలోని ఎన్‌ఆర్‌ఐల కోసం డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జూమ్ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రార్ డా.ఎల్.వి.కె. రెడ్డి, పలువురు డైరెక్టర్లు పాల్గొని డిగ్రీ, పీజీ, ఎంబీఏ కోర్సులు, అర్హతలు, ఫీజులు, అడ్మిషన్లు, పరీక్షల విధానంపై వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు తమ నివాస దేశం నుంచే ఉన్నత విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. వినోద్ కుమార్, భీమారెడ్డి, మహేష్, మచ్చ శ్రీనివాస్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...