వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ 28 జిల్లాలకు ఇన్‌ఛార్ట్‌లను నియమించింది.
ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంభందించి విజయనగరంకు (MP) రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్, మన్యం పార్వతీపురం జిల్లాకు పార్టీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌లు ఇన్ చార్జ్ లుగా నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

