Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 11:22 PM విజయనగరంGeneral
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి - Udayam
ఉమ్మడి జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికల నగారా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలై, ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

Comments

G
Loading comments...