వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి జరిగే జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్, 23 నుంచి జరిగే ఫుట్‌బాల్ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ZPHS తాటిపల్లికి చెందిన 16మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎం. గంగాధర్, సర్పంచ్ బొల్లిశెట్టి గంగారెడ్డి, పీఈటీ సతీష్‌తో పాటు ఉపాధ్యాయులు అబ్దుల్ లతీఫ్, చంద్రశేఖర్, గంగారాం, సవిత, సునీత, శ్రీకాంత్, దేవి విద్యార్థులను అభినందించారు.
Comments
Loading comments...

