Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగార్కర్‌కు పొడిగింపు లేనట్లే?

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 11:16 AM జాతీయంక్రీడలు
అగార్కర్‌కు పొడిగింపు లేనట్లే? - Udayam
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. శుక్రవారం జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కొత్త చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేయాలని బోర్డు భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అగార్కర్‌కు పొడిగింపు లభించకపోతే మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...