వార్తలకు తిరిగి వెళ్లండి

బల్మూరు మండలం అనంతవరం సమీపంలో నిర్మించతలపెట్టిన ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్‌ను వెంటనే మార్చి సన్న, చిన్నకారు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బల్మూర్ లో సీపీఎం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన సీపీఎం నాయకులు, బాధిత రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

