వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్, అంబర్‌పేట్‌లో ఉమా సేవ కమ్యూనిటీ ఆధ్వర్యంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ అమ్మవారి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన చేశారు.
కమ్యూనిటీ సభ్యులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

