వార్తలకు తిరిగి వెళ్లండి
రష్యాలోని టాటార్‌స్తాన్ ప్రాంతంలోని నిజ్నెకామ్‌స్క్ నగరంపై ఉక్రెయిన్ లాంగ్‌రేంజ్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడ్డారు.
సోమవారం ఉదయం జరిగిన ఈ దాడిలో రష్యా చమురు ప్లాంట్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా ప్రతి దాడికి ధీటుగా బదులిస్తామని జెలెన్‌స్కీ చెప్పారు.
Comments
Loading comments...

